160 అడుగుల క్రేన్‌ నుంచి పడి టిక్‌టాక్‌ స్టార్‌ మృతి.. అసలు ఏమి జరిగిందంటే... వీడియో
Tik Tok Star Die

160 అడుగుల క్రేన్‌ నుంచి పడి టిక్‌టాక్‌ స్టార్‌ మృతి.. అసలు ఏమి జరిగిందంటే… వీడియో

|

Jul 30, 2021 | 1:57 PM

లైవ్ స్ట్రీమ్ వీడియో షూట్‌ చేస్తూ చైనీస్ టిక్‌టాక్ స్టార్ జియావో క్యుమీ దుర్మరణం పాలైన ఘటన అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది. టిక్‌టాక్‌ వీడియో రికార్డ్ చేస్తూ 160 అడుగుల నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.