ఓర్నీ వీడి జుట్టు నిటారుగా పెరిగిందే !! కానీ, ఇదో జబ్బట !!

|

Mar 19, 2022 | 10:02 AM

ఈ రోజుల్లో జుట్టు సమస్య అనేది చాలా మందిని ఏదో రకంగా వేధిస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఇంటర్‌నెట్‌లో ఈ బాలుడి జుట్టుకి సంబంధించిన వార్త వైరల్‌ అవుతోంది.

ఈ రోజుల్లో జుట్టు సమస్య అనేది చాలా మందిని ఏదో రకంగా వేధిస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఇంటర్‌నెట్‌లో ఈ బాలుడి జుట్టుకి సంబంధించిన వార్త వైరల్‌ అవుతోంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాలుడి వయసు పద్నాలుగు నెలలు, మంచి రంగుతో ఆకర్షణీమైన రూపంతో ముద్దుగా ఉన్నాడు కాదా, కానీ, వీడి జుట్టే ఏదో తేడాగా ఉంది కదా..అదే ఇప్పుడు ఈ బుడ్డొడిని సోషల్‌ మీడియా స్టార్‌గా మార్చేసింది. జార్జియాకు చెందిన ఈ బుడ్డొడి పేరు ఆ పిల్లాడు లాక్లాన్ శాంపిల్స్. వీడికి ‘అన్ కంబబుల్ హెయిర్ సిండ్రోమ్’అనే రుగ్మత ఉంది. అందుకే అతని జుట్టు ఇలా విచిత్రంగా పెరిగింది. సాధారణంగా వెంట్రుకలు ఒకదానితో ఒకటి కలిసి, ఒక వైపుగా పెరుగుతాయి.

Also Watch:

Viral Video: దెబ్బకు రెండు ముక్కలైన కారు !! షాకింగ్‌ వీడియో !!

ఏటీఎం మెషిన్‌లో కార్డు పెట్టి పిన్‌ కొడితే.. డబ్బుకి బదులు ఏమొచ్చిందో తెలిస్తే ఫ్యూజులు అవుట్ !!

Viral Video: కోళ్లకు ట్రైనింగ్‌ ఇచ్చి డ్యాన్స్‌ చేయించిన యజమాని !! వీడియో వైరల్‌

Viral Video: న్యూజనరేషన్ ప్లేట్ !! తినే కంచంలోనే సెల్‌ఫోన్‌ !!

Viral Video: చైన్ స్మోకర్‌లా పొగతాగుతున్న మేకపోతు !! చూస్తే షాకే