Viral Video: మాల్ ముందున్న సైకిల్ మాయం.. సీసీ ఫుటేజీలో షాకింగ్ సీన్ !!

| Edited By: Ravi Kiran

Jan 15, 2023 | 5:00 AM

దొంగతనం చేయడం కూడా ఓ కళే. అది అందరికి అంత ఈజీగా అయ్యే పని కాదు. పక్కా ప్లాన్‌, అదృష్టం కలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది.

దొంగతనం చేయడం కూడా ఓ కళే. అది అందరికి అంత ఈజీగా అయ్యే పని కాదు. పక్కా ప్లాన్‌, అదృష్టం కలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది. ప్రతిరోజూ సోషల్ మీడియాలో దొంగతనానికి సంబంధించిన అనేక వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఇందులో దొంగల ధైర్యాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పట్టపగలు తాళం పగులగొట్టి సైకిల్‌ను దొంగిలిస్తున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతనం వీడియో బీహార్‌లోని బెగుసరాయ్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఇందులో ఓ దొంగ చాలా మంది జనం ఉండగానే భయం లేకుండా సైకిల్ దొంగిలించుకుని వెళ్లాడు. ఆ వ్యక్తి దొంగతనం చేసే ట్రిక్ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Watch:

బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??