Rapper kiss: మహిళా అభిమాని ఇష్టం లేకుండా.. బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌.. కట్ చేస్తే సీన్ రివర్స్..

Updated on: Apr 19, 2022 | 9:26 AM

సినీ తారలు, స్పోర్ట్స్‌ స్టార్స్‌, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం కామన్‌. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు, వీడియోలు అంటూ అభిమానులు రచ్చ చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే


సినీ తారలు, స్పోర్ట్స్‌ స్టార్స్‌, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం కామన్‌. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు, వీడియోలు అంటూ అభిమానులు రచ్చ చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే సమయంలో ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ కొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఓప్పిగ్గా ఆటోగ్రాఫ్‌, సెల్ఫీలు ఇస్తారు.తాజాగా ఓ అమెరికన్‌ ర్యాపర్‌ అభిమానుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రాపర్‌ డాబాబీ ఓ కార్యక్రమం నుంచి బయటకు రాగా.. అతన్ని అభిమానులు చుట్టుముట్టారు. ఇందులో మహిళా అభిమానులు కూడా ఉన్నారు. అయితే వారు సెల్ఫీలు తీసుకుంటుండా డాబాబీ ఓ మహిళా అభిమాని వద్దకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె అతనికి దూరంగా జరుగుతున్నప్పటికీ ర్యాపర్‌ ఆమెను ముద్దు పెట్టుకోడానికి బలవంతం చేయడంతో వెంటనే ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాపర్‌ ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..