Husband-Lunch: వామ్మో.. వీడేం మనిషిరా బాబు.. భోజనంలో తల వెంట్రుక వచ్చిందని భార్యకే.. సంచలన వీడియో.
సాధారణంగా ఇంట్లోనే కాకుండా.. రెస్టారెంట్లు, హోటల్స్‌లో మనం తినే ఫుడ్‌లో తలవెంట్రుకలను చూస్తుంటాం. అలాంటి సందర్భాల్లో ఎంతో కోపానికి లోనవుతూ ఉంటాం.
ఇంట్లో తినే ఆహారంలో వెంట్రుక వస్తే చాలామంది సర్ధుకుపోతుంటాం. కాని ఓ భర్త మాత్రం భోజనంలో తల వెంట్రుక వచ్చిందని కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు. అంతేకాదు.. భర్త, అత్తమామలు కలిసి ఆ మహిళకు గుండు కొట్టించారు. దీంతో ఆ వివాహిత తన భర్తతో సహా ముగ్గురిపై వరకట్న చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు పెట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
Published on: Dec 18, 2022 09:59 AM
వైరల్ వీడియోలు
Latest Videos