Viral: స్విగ్గీలో వెల్లువెత్తిన కండోమ్‌ ఆర్డర్‌లు !! రికార్డు స్థాయిలో డెలివరీలు

| Edited By: Ravi Kiran

Jan 16, 2023 | 9:55 AM

కాదేది ఆన్‌లైన్‌ ఆర్డ్స్‌కు అనర్హం అన్నట్లు మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. వంట సామాను మొదలు చిన్న పెన్ను వరకు ప్రతీ ఒక్క ప్రొడక్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు.

కాదేది ఆన్‌లైన్‌ ఆర్డ్స్‌కు అనర్హం అన్నట్లు మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. వంట సామాను మొదలు చిన్న పెన్ను వరకు ప్రతీ ఒక్క ప్రొడక్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్‌స్టంట్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. 2022 డిసెంబర్‌ 31వ తేదీన తమ యాప్‌లో వచ్చిన ఆర్డర్స్‌కి సంబంధించిన విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది. ఏడాది చివరి రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయానికి 2,757 ప్యాకెట్ల కండోమ్‌లను యూజర్లు ఆర్డర్‌ చేసినట్లు తెలిపింది. అంతేకాదండోయ్‌ ఆ రోజు తమ సంస్థ కండోమ్‌ను అత్యంత వేగంగా డెలివరి చేసినట్లు పేర్కొంది. కేవలం 2 నిమిషాల 5 సెకన్లలోనే తమ యూజర్స్‌కు కండోమ్‌ ప్యాకెట్స్‌ను డెలివరి చేసినట్లు తెలిపింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Watch:

బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??