ఈ హంస చేస్తోన్న పనిని చూసి మనుషులు సిగ్గు పడాల్సిందే !! వీడియో

|

Feb 03, 2022 | 2:36 PM

‘ప్లాస్టిక్’.. మన రోజూ వారి దినచర్యలో ఇదొక భాగమైపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ..

‘ప్లాస్టిక్’.. మన రోజూ వారి దినచర్యలో ఇదొక భాగమైపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. దాని వాడకం మాత్రం తగ్గట్లేదు. ప్లాస్టిక్ వ్యర్ధాలు కారణంగా పర్యావరణం కలుషితం అయిపోవడమే కాదు.. అది మూగజీవాల ప్రాణాలకు సైతం ఓ శాపంగా మారింది. ఎన్నో జంతువులు ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలను తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. కొంతమంది ప్లాస్టిక్ వ్యర్ధాలను సరస్సుల్లోనూ, నదుల్లోనూ పారేస్తుంటారు. దాని వల్ల నీరు కలుషితం కావడమే కాదు.. జలచరాలు కూడా చనిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో హంస చేస్తోన్న పనిని చూస్తే మీరు ఖచ్చితంగా వావ్ అనకుండా ఉండలేరు.

Also Watch:

తోక పట్టుకుంటే ఊరుకుంటుందా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Viral Video: పానీపూరితో నూడుల్స్ కోసం జనం క్యూ !! వీడియో

ఓర్నాయనో !! ఈ శునకం చేసిన జంపింగ్‌ చూస్తే.. గోల్డ్‌మెడల్‌ ఖాయం !! వీడియో

13 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టి.. పదేళ్ళ తర్వాత కోటీశ్వరుడయ్యాడు !! వీడియో

క‌డుపులో బిడ్డ ప‌దిలంగా ఉండాలంటే .. గర్భిణులు చింత కాయలు తినాల్సిందే.. వీడియో