క్లాస్‌రూంలో శ్రీవల్లి సాంగ్‌కు పోరగాళ్లు డ్యాన్స్‌.. ప్రధానోపాధ్యాయురాలిపై వేటు.

|

May 14, 2022 | 9:59 AM

పుష్ప మేనియా దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతుంది. తగ్గేదే లే అనే డైలాగ్‌ నుంచి నా సామీ సాంగ్‌ వరకు స్పూఫ్‌లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు నెటిజన్స్‌. ఇక తాజాగా ఓ స్కూల్‌లో కొంతమంది పోరగాళ్లు శ్రీవల్లి పాటకు పుష్పరాజ్‌ లెవల్‌లోనే చిందులేశారు.

పుష్ప మేనియా దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతుంది. తగ్గేదే లే అనే డైలాగ్‌ నుంచి నా సామీ సాంగ్‌ వరకు స్పూఫ్‌లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు నెటిజన్స్‌. ఇక తాజాగా ఓ స్కూల్‌లో కొంతమంది పోరగాళ్లు శ్రీవల్లి పాటకు పుష్పరాజ్‌ లెవల్‌లోనే చిందులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేశారు అధికారులు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాల్లాలోని హింజిల్‌కట్‌లో చోటు చేసుకుంది. స్కూల్లో విద్యార్థులు పుష్ప పాటకు క్లాస్‌రూములోనే డ్యాన్స్‌ చేశారు. దాంతో స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్‌ చేశారు. బారాముందాలి హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులు కొందరు టీచర్లు లేని సమయంలో డిజి క్లాస్‌రూమ్‌లోని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు చిందేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Viral Video: బాబోయ్‌ !! ఆ హోటల్‌ పరోటా పార్శిల్‌లో పాము చర్మం

Viral Video: పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు !! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్‌

కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు

RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది