ఇదో వెరైటీ ఆమ్లెట్.. నూనెతో పనిలేదు !! మరి టేస్ట్ ఎలా ఉంటాదో తెలుసా ??

|

Apr 11, 2022 | 9:59 AM

రోజుకో గుడ్డు తినండి అని డాక్టర్లు చెబుతుంటారు. ఐతే... ఉడకబెట్టిన గుడ్డు తినాలే తప్ప ఫ్రై చేసుకుని లేదా ఆమ్లెట్‌లా వేసుకొని రోజూ తింటే... బరువు పెరిగిపోవడం ఖాయం.

రోజుకో గుడ్డు తినండి అని డాక్టర్లు చెబుతుంటారు. ఐతే… ఉడకబెట్టిన గుడ్డు తినాలే తప్ప ఫ్రై చేసుకుని లేదా ఆమ్లెట్‌లా వేసుకొని రోజూ తింటే… బరువు పెరిగిపోవడం ఖాయం. ఎందుకంటే… గుడ్డు అట్టు వేసినప్పుడు చాలా ఎక్కువ నూనె అవసరం అవుతుంది. నూనె తక్కువగా వేస్తే అట్టు సరిగా రాదు. పైగా ఎగ్ ఆమ్లెట్‌లో ఎంత నూనె వేసినా అంతా పీల్చేసుకుంటుంది. అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాడు ఓ స్ట్రీట్‌ వ్యాపారి. ఆయిల్‌తో పని లేకుండా ఆమ్లెట్‌ వేసి చూపించాడు.. యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోని లక్షల మందికి పైగా వీక్షించారు. ఢిల్లీలోని… చౌరీ బజార్ మెట్రో స్టేషన్ దగ్గర్లో ఉన్న సీతారామ్ బజార్‌కి చెందిన స్ట్రీట్‌ వ్యాపారి సికిందర్‌ నీటితో ఎగ్‌ ఆమ్లెట్‌ వేస్తున్నారు.

Also Watch:

Viral Video: నాతోటి అట్లుంటది !! పాముకే షాకిచ్చిన కొంగ !!

డామిట్‌! కథ అడ్డం తిరిగింది.. పిల్లిని పరుగులు పెట్టించిన ఎలుక..!

Viral Video: మొసళ్ల చెరచిక్కిన మృగరాజు..పాపం ప్రాణభయంతో

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్‌ ఇది !! ధర తెలిస్తే షాక్

91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు