దొంగల ముఠానే హడలెత్తించిన ఓ పెద్దాయన.. దెబ్బకు తోకముడిచిన గ్యాంగ్
దక్షిణాఫ్రికాలో పట్టపగలే రెచ్చిపోయారు దొంగలు. ముఠాగా ఏర్పాడి దొంగతనాలకు పాల్పడేందుకు యత్నించిన ఓ గ్యాంగ్ నుంచి తనను, తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు సింహంలా పోరాడాడు.
దక్షిణాఫ్రికాలో పట్టపగలే రెచ్చిపోయారు దొంగలు. ముఠాగా ఏర్పాడి దొంగతనాలకు పాల్పడేందుకు యత్నించిన ఓ గ్యాంగ్ నుంచి తనను, తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు సింహంలా పోరాడాడు. ముసుగులు ధరించిన దొంగల ముఠా ఆయన కారును చుట్టుముట్టగా.. కత్తితో వారిని హడలెత్తించాడు. ఓ దొంగను దాదాపు పొడిచినంత పని చేశాడు. అతని తెగువను చూసి దొంగలంతా అక్కడి నుంచి జంప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ రికార్డ్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నగర రోడ్లపై గుర్రంపై దూసుకుపోతున్న డాగీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
RX 100: ఆర్‌ఎక్స్ 100 బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
Leh Airport: విమానం టేకాఫ్ అవకుండా అడ్డుకున్న కుక్క.. చివరికి ఏమైందంటే ??
Gay Marriages: గే పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్.. నిరసనలు, అరెస్టుల మధ్యే
Vijay Deverakonda: ‘ఆ ఫైట్ గురించి తెలిసి మా అమ్మ భయపడింది’
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

