మట్టిలో పండే బంగాళాదుంప గాలిలో పండుతుంది..ఎక్కడంటే..

|

May 08, 2022 | 9:31 AM

మట్టిలో పండే బంగాళా దుంపలను గాలిలో పండిస్తూ అద్భుతం చేశాడు ఓ రైతు. తన డాబా మీద, కిచెన్ గార్డెన్‌లో మట్టి అవసరం లేకుండా బంగాళదుంపలు పండిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

మట్టిలో పండే బంగాళా దుంపలను గాలిలో పండిస్తూ అద్భుతం చేశాడు ఓ రైతు. తన డాబా మీద, కిచెన్ గార్డెన్‌లో మట్టి అవసరం లేకుండా బంగాళదుంపలు పండిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని అడాజన్ ప్రాంతానికి చెందిన సుభాష్ వృత్తిరీత్యా ఇంజనీర్. రకరకాల మొక్కలను పెంచడం అతని హాబీ. ఈ క్రమంలో తన ఇంటి టెర్రస్ గార్డెన్‌లో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ.. రకరకాల కూరగాయలు పండిస్తున్నాడు. అయితే మట్టి లో మాత్రమే పండే బంగాళా దుంపను తాను కూడా తన గార్డెన్ లో పండించాలనుకున్నాడు. ఇన్ని కాయగూరల నడుమ సుభాష్ వినూత్నంగా అలోచించి దుంపను గాలిలో పెంచసాగాడు. ఇది అడవి పండు. బంగాళాదుంపలా కనిపిస్తుంది. మట్టి అవసరం లేకుండా తీగపై పెరుగుతుంది. నిజానికి పొటాటో భూమికింద నేలలో పెరిగే కూరగాయ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ట్యూన్‌ తగ్గట్టుగా స్టెప్పులు !! అల్లు అర్జున్‌కి పోటీగా ..

Published on: May 08, 2022 09:31 AM