విచిత్ర సంఘటన.. ఉగాది రోజు పాముల రూపంలో ముగురమ్మల దర్శనం

|

Apr 10, 2024 | 7:28 PM

హిందూ సంప్రదాయంలో పాములను దేవతలుగా ఆరాధిస్తారు.. పూజిస్తారు. నాగపంచమి, నాగుల చవితి పర్వదినాలలో భక్తులు పుట్టలలో పాలు పోసి నాగదేవతను ఆరాధించడం మనకు తెలుసు. పుట్టలో పాము రూపంలో నాగదేవత కొలువై వుంటుందని భక్తులు విశ్వసిస్తారు. కానీ మహబూబాబాద్‌లో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఇది ఆచారం కాదు దైవ లీల అంటున్నారు స్థానికులు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎన్నడూ కనిపించని పాములు ఉగాది రోజు ఆ ఆలయంపై ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చి వెళ్లిపోతాయి.

హిందూ సంప్రదాయంలో పాములను దేవతలుగా ఆరాధిస్తారు.. పూజిస్తారు. నాగపంచమి, నాగుల చవితి పర్వదినాలలో భక్తులు పుట్టలలో పాలు పోసి నాగదేవతను ఆరాధించడం మనకు తెలుసు. పుట్టలో పాము రూపంలో నాగదేవత కొలువై వుంటుందని భక్తులు విశ్వసిస్తారు. కానీ మహబూబాబాద్‌లో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఇది ఆచారం కాదు దైవ లీల అంటున్నారు స్థానికులు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎన్నడూ కనిపించని పాములు ఉగాది రోజు ఆ ఆలయంపై ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చి వెళ్లిపోతాయి. మళ్లీ ఏడాది దాకా ఆ దరిదాపుల్లో పాములు కనిపించవు అంటున్నారు. ఈ విచిత్ర జాతర మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామ శివారులో జరుగుతుంది.. కాకతీయుల కాలంనాటి ఆలయంలో ప్రతి ఉగాది పర్వదినాన కొండాలమ్మ జాతర ను ఘనంగా నిర్వహిస్తారు గ్రామస్తులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిగరెట్లు తాగుతున్న మహిళలను చూశాడు !! సీన్ కట్ చేస్తే.. ఆ యువకుడు ??

అమెరికాలో అరుదైన దృశ్యం.. ఇలా జరిగిన సూర్య గ్రహణం ఇలా.. వీడియో ఇదిగో

అమెరికాలో కిడ్నాప్‌కు గురైన హైదరాబాదీ మృతి.. ఇది పదకొండవ మరణం

Published on: Apr 10, 2024 07:27 PM