ఇదేం కారు సామీ.. మరీ.. ఇంత చిన్న కారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బుడ్డ కారు..:Small Car Video.

Updated on: Aug 11, 2021 | 12:44 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బుడ్డ కారు..ఈ కార్ కు ఒక డ్రైవర్ మాత్రమే..ఓ మనిషి మాత్రమే పట్టేంత అతిచిన్న యొక్క వీడియో వైరల్ గా మారింది.కార్ల ఎక్స్ బిషన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినా చిన్న కారు...

Loading...
Unable to load recommendations.
Follow Us