Viral Video: పాము తనను తాను తింటున్న వీడియో వైరల్‌.!

Updated on: Jan 26, 2022 | 9:26 PM

ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక పాము తనను తాను తింటున్నట్లు కనిపించించే వీడియో వైరల్ అవుతోంది.

ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక పాము తనను తాను తింటున్నట్లు కనిపించించే వీడియో వైరల్ అవుతోంది. మచ్చలున్న కింగ్‌స్నేక్‌ దానికి అదే తినేందుకు ప్రయత్నించింది. దాని వెనుక భాగాన్ని తనకు అదే తింటున్న దృశ్యాన్ని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. పాము తన తోక భాగాన్ని తినింది. దాని శరీరంలో ఎక్కువ భాగం మింగేసింది. అయితే ఆ పాము యజమాని పాము తలపై హ్యాండ్ శానిటైజర్‌ను పూసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఆ పాము తన నోట్లో ఉన్న తోకను బయటకు తీస్తుంది.

Also Watch:

మళ్ళీ లాక్‌డౌన్‌ కావాలంటున్న స్టూడెంట్స్ !! ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరుగా !! వీడియో

Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెంప చెళ్‌మనిపించిన తండ్రి !! వీడియో

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో

Dwayne Bravo: గ్రౌండ్‌ లో పుష్ప స్టెప్ వేసిన బ్రావో !! వీడియో నెట్టింట వైరల్

MS Dhoni: రైలు ముందు ధోనీ పరుగులు !! తెగ ట్రోలింగ్‌ చేస్తున్న నెటిజన్స్‌ !! వీడియో