Romace in Water: స్విమ్మింగ్‌ ఫుల్లో సీల్‌ చేపల ప్రేమయాణం.! చుస్తే వావ్ అనాల్సిందే..! వైరల్ అవుతున్న వీడియో..

Updated on: Jun 28, 2022 | 9:50 PM

నీటిలో ఓ సీల్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి పూలిచ్చి త‌న ప్రేమ‌ను తెలియ‌జేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. స్విమ్మింగ్ పూల్‌లో రెండు సీల్ చేప‌లున్నాయి.


నీటిలో ఓ సీల్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి పూలిచ్చి త‌న ప్రేమ‌ను తెలియ‌జేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. స్విమ్మింగ్ పూల్‌లో రెండు సీల్ చేప‌లున్నాయి. అందులో మ‌గ సీల్ తులిప్ పూల‌ను తీసుకొచ్చి ఆడ సీల్‌కు ఇచ్చింది. పూలు తీసుకున్న ఆడ సీల్ చేప ఆనందంగా పూల్‌లో చ‌క్కర్లు కొట్టింది. ఈ హృద‌య‌పూర్వక వీడియో నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంటుంది. మనుషుల‌కే కాదు.. జంతువులు, ప‌శుప‌క్ష్యాదుల‌కూ ప్రేమానురాగాలుంటాయని నిరూపించాయి ఈ సీల్స్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్‌. ఇక నీటిలో సీల్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి పూలిచ్చి త‌న ప్రేమ‌ను తెలియ‌జేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 28, 2022 09:50 PM