ఎల్‌నినోతో ఫైట్‌.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!

Updated on: Jul 20, 2026 | 8:12 PM

ఎల్‌నినోతో కలిగే తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. సముద్ర మేఘాలను ప్రకాశవంతం చేసి, సూర్యరశ్మిని అంతరిక్షంలోకి ప్రతిబింబించడం ద్వారా భూమిని చల్లబరచవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ సోలార్ జియో ఇంజనీరింగ్ విధానం ఎల్‌నినో ప్రభావాలను 40% వరకు తగ్గించగలదు, అయితే దీనికి కొన్ని సవాళ్లు ఉన్నాయి.

1 / 5
ఎల్‌నినోతో ఫైట్‌.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!

2 / 5
ఎల్‌నినోతో ఫైట్‌.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!

3 / 5
ఎల్‌నినోతో ఫైట్‌.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!

4 / 5
ఎల్‌నినోతో ఫైట్‌.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!

5 / 5

Follow Us