Viral Video: మెటావర్స్ లో రిసెప్షన్ కాబోయే జంట వినూత్న ప్రయత్నం.. వైరల్ అవుతున్న వీడియో..
Wedding Reception in Metaverse: భారతదేశంలో పెళ్లంటే ఓ పండుగనే. ప్రతీ జంట తమ పెళ్లి వేడుకను సర్వాంగసుందరంగా, కనివిని ఎరుగని రీతిలో, వినూత్నంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తారు. సామాన్యులు మొదలు, ధనవంతుల వరకు తమ తమ స్థాయిలో డిఫరెంట్ స్టైల్‌లో వివాహ వేడుక కోసం ప్లాన్స్ వేసుకుంటారు.
Published on: Feb 04, 2022 09:44 AM
