తాబేలుపై ఎలుక స్వారీ.. చిన్ని ప్రాణుల స్నేహానికి నెటిజన్లు ఫిదా
తాజాగా ఇంటర్నెట్‌లో ఓ తాబేలు, ఎలుక తెగ హల్‌చల్ చేస్తున్నాయి. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ షికారుకు బయలుదేరాయి..
తాజాగా ఇంటర్నెట్‌లో ఓ తాబేలు, ఎలుక తెగ హల్‌చల్ చేస్తున్నాయి. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ షికారుకు బయలుదేరాయి.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక తాబేలు, ఎలుక ఉన్నాయి. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా… ఎలుక తాబేలు వీపుపై ఎక్కి స్వారీ చేస్తుంది. ఆ తాబేలు కూడా ఎంతో ఆనందంగా దాన్ని వీపుపై ఎక్కించుకుని అటు ఇటూ తిప్పుతోంది. ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో క్యూట్‌గా ఉంది. నెటిజన్ల హృదయాలను దోచుకుంటుంది. ఈ ఫన్నీ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ చిన్ని వీడియో క్లిప్‌ను లక్షలమంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. ఆ చిన్ని ప్రాణుల స్నేహానికి ఫిదా అయిపోతున్నారు. తాబేలును ‘టాక్సీ డ్రైవర్’ అని కొందరు, ‘ఫ్రీ రైడ్ ఎవరికి ఇష్టం ఉండదు’ ఇంకొందరు, ఈ కారు ఖచ్చితంగా నెమ్మదిగా వెళ్తుందంటూ మరికొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్షులతో పోటీపడుతున్న కోళ్లు !! రయ్ రయ్‌మంటూ రెక్క విప్పుకుని..
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చేప.. ఆశ్చర్యపోతున్న మత్స్యకారులు !!
ఓర్నీ ఏషాలో.. మోకాళ్లోతు నీళ్లలో వింత స్టంట్స్.. స్లిప్ అయ్యావో సీన్ సితారే..
రోడ్డుపై నడిచి వెళ్తున్న పులి.. వేగంగా వచ్చి ఢీకొట్టిన వాహనం.. చివరిలో సూపర్ ట్విస్ట్