విమానంలో అర్థ నగ్నంగా మహిళ వీరంగం..
విమానంలో ఓ మహిళ ప్రవర్తనకు విస్తుపోయారు ప్రయాణికులు. అబుదాబి-ముంబై విస్తారా విమానంలో ఓ మహిళ ప్రవర్తన అందరినీ షాక్‌కు గురిచేసింది. చివరకు ఆమెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విమానం స్టార్ట్ అయ్యింది.
విమానంలో ఓ మహిళ ప్రవర్తనకు విస్తుపోయారు ప్రయాణికులు. అబుదాబి-ముంబై విస్తారా విమానంలో ఓ మహిళ ప్రవర్తన అందరినీ షాక్‌కు గురిచేసింది. చివరకు ఆమెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విమానం స్టార్ట్ అయ్యింది. పాలా పెర్రుకియో అనే మహిళ విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అబుదాబి-ముంబై విమానంలో ఇటలీ నుంచి వచ్చింది. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన ఆమె.. ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకుంది. అయితే, ఫ్లైట్ ఎక్కాక.. తాను బిజినెస్ క్లాస్‌లో కూర్చుంటానంటూ విమాన సిబ్బందితో ఘర్షణకు దిగింది. అందుకు సిబ్బంది తిరస్కరించడంతో వారితో వాగ్వివాదానికి దిగి పిడిగుద్దులు గుద్దింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరి దేవుడా! అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఊహించని సీన్.. అందరూ పరుగో పరుగు
రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన కుక్క !! అటుగా వెళ్తున్న దంపతులు చేసిన పనికి షాక్
ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ అదరగొట్టిన స్నేహితులు.. ఇలాంటి ఫ్రెండ్స్ మాకెందుకు లేరంటున్న నెటిజన్లు
ఫ్యాన్స్‌కు క్లాస్ పీకిన యంగ్ టైగర్.. తారక్ ను ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు
Unstoppable Season 2: ‘TDP లో చేరవచ్చుగా..’ పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న