Pollock Sisters: సైన్స్‌కి అందని అద్భుతం.. చనిపోయి మళ్లీ అదే తల్లికి పుట్టిన కవలలు.. వీడియో

|

Oct 29, 2021 | 1:19 PM

సైన్స్‌కి అందని ఓ అద్భుతం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే. అమెరికాకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు మళ్లీ పుట్టారు. 1957లో ఓ కారు యాక్సిడెంట్‌లో చనిపోయిన ఇద్దరూ కొన్నేళ్ల తర్వాత మళ్లీ పుట్టారు.

సైన్స్‌కి అందని ఓ అద్భుతం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే. అమెరికాకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు మళ్లీ పుట్టారు. 1957లో ఓ కారు యాక్సిడెంట్‌లో చనిపోయిన ఇద్దరూ కొన్నేళ్ల తర్వాత మళ్లీ పుట్టారు. ఇందులో మరో విశేషం ఏంటంటే గత జన్మలో ఎవరి కడుపున పుట్టారో అదే తల్లికి మళ్లీ కవలలుగా పుట్టారు. మాటలు వచ్చే వయసుకి.. ఈ కవలలు గతజన్మ సంఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడంతో ఒక్కసారిగా జనాలు ఉలిక్కిపడ్డారు. పరిశోధకులు సైతం సమాధానం చెప్పలేని స్థితిలో.. ఈ పునర్జన్మ కథ ఓ మిస్టరీగా మారింది. జొవాన్నా పొల్లాక్, జాక్వెలిన్‌ పొల్లాక్‌ అనే అమెరికన్‌ సిస్టర్స్‌.. మొదటి జన్మలో కవలలు కాదు. జాన్‌–ఫ్లోరెన్స్‌ అనే దంపతులకు 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్‌ జన్మించారు. జొవాన్నా కంటే జాక్వెలిన్‌ చిన్నది కావడంతో చెల్లెల్ని తల్లిలా చూసుకునేది జొవాన్నా.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ట్రాఫిక్‌లో బైక్‌తో స్టంట్లు చేశాడు.. యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.. డేంజర్ వీడియో వైరల్

జింకల పేరు చెబితే హడలిపోతున్న రైతన్నలు అసలేం జరిగిందంటే..?? వీడియో