ఆదివారం స్థానికుల పంట పండిందిగా కుప్పలు, తెప్పలుగా చేపలు.. ఎగబడిన జనం..!: Fish s At Pulichintala Video.

Updated on: Aug 12, 2021 | 9:57 AM

దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో వర్షంతో పాటు అక్కడక్కడా చేపల వాన కూడా కురుస్తున్న విషయం తెలిస్తే..తాజాగా జిల్లాలోని పులిచింతల వద్ద జాతీయ రహదారి వెంబడి చేపలు పడ్డాయి..

Published on: Aug 12, 2021 09:29 AM
Loading...
Unable to load recommendations.
Follow Us