వాల్మీకి రామాయణం రచించిన గుహలు నంద్యాల జిల్లాలో ఉన్నాయా ??
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్ల మేకల పల్లి వద్ద కొన్ని గుహలు వెలుగుచూశాయి. బోరా గుహలు, బెలూo గుహలను తలదన్నే విధంగా ఉన్న వీటిని వాల్మీకి గుహలుగా చెబుతున్నారు. ఈ గుహలు సహజసిద్ధంగా ఏర్పడ్డాయని, వాల్మీకి మహర్షి రామాయణ రచన కాలంలో ఇక్కడే తపస్సు చేశారని, ఈ గుహల్లోనే రామాయణ రచన జరిగిందని ప్రచారంలో ఉంది. అయితే ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవు. నల్ల మేకల పల్లి సమీపంలోని బోయవాళ్ళపల్లి అనే చిన్న గ్రామంలో బోయల కులస్తులు నివసిస్తుంటారు.
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్ల మేకల పల్లి వద్ద కొన్ని గుహలు వెలుగుచూశాయి. బోరా గుహలు, బెలూo గుహలను తలదన్నే విధంగా ఉన్న వీటిని వాల్మీకి గుహలుగా చెబుతున్నారు. ఈ గుహలు సహజసిద్ధంగా ఏర్పడ్డాయని, వాల్మీకి మహర్షి రామాయణ రచన కాలంలో ఇక్కడే తపస్సు చేశారని, ఈ గుహల్లోనే రామాయణ రచన జరిగిందని ప్రచారంలో ఉంది. అయితే ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవు. నల్ల మేకల పల్లి సమీపంలోని బోయవాళ్ళపల్లి అనే చిన్న గ్రామంలో బోయల కులస్తులు నివసిస్తుంటారు. ఈగుహలు బోయవాళ్లపల్లికి సమీపంలో ఉండటంతో వాటిని వాల్మీకి గుహలుగా ప్రసిద్ధి చెందాయి. వందల ఏళ్ల నాటి నుంచి ఈ గుహలు ఉన్నప్పటికీ బయట ప్రపంచానికి తెలియదు. నల్ల మేకల పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సంధ్య భర్త పేరo బయపు రెడ్డి…. ఈ గుహల గురించి స్థానిక డోన్ ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై స్పందించిన మంత్రి బుగ్గన పర్యాటక పురావస్తు శాఖ అధికారులను పరిశీలించాలని ఆదేశించారు. పరిశీలించిన అధికారులు మంత్రికి నివేదికను అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Onion Prices : ఉల్లి ఘాటు.. కిలో రూ.70కి చేరిక !! టమాటా కూడా పైపైకి
అమెరికా నరహంతకుడు ఆత్మహత్య.. ఊపిరి పీల్చుకుంటున్న లెవిస్టన్ ప్రజలు
కర్ణాటకలో భారీ ఉడుము ప్రత్యక్షం !! దాని పొడవు ఎన్ని అడుగులో తెలుసా ??
Chandra Grahan 2023: ఏ గ్రహణ ప్రభావం పడని ఏకైక ఆలయం
అత్యాచారానికి పాల్పడితే ఆ దేశంలో ఏంచేస్తారో తెలుసా ??