Viral Video: ‘పిల్లరాయుడు’… 427 గ్రామాలకు బాస్‌.. ఇంట్రస్టింగ్ స్టోరీ.. వీడియో

|

Aug 15, 2021 | 9:41 AM

తమిళనాడులో ఓ పిల్ల జమిందార్ ఉన్నాడు. అతడి వయస్సు తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. కానీ 427 గ్రామాలకు అతనే పెద్ద. సుమారు 2 లక్షల 50 వేల మంది జనాభాకు అతడి మాటే శాసనం.