Bride Entry Viral: పెండ్లి మంటపంలోకి వధువు ఎంట్రీ మామూలుగా లేదుగా..! వావ్ అనిపించే వీడియో..
ఇండియాలో వివాహ వేడుకలు ఓ రేంజ్‌లో జరుగుతాయి. ప్రతి ఒక్కరూ తమ వివాహ వేడుక జీవితకాలం గుర్తుండిపోవాలని భావిస్తారు. ప్రతి జీవితంలోనూ టర్నింగ్ పాయింట్‌గా మిగిలే ఆ క్షణం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు.
తాజాగా ఓ వివాహ వేడుకలో తండ్రితో కలిసి పెండ్లి కూతురు ఎంట్రీ ఇచ్చిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో పైన సీలింగ్ నుంచి కదిలే ప్లాట్‌ఫాంపై తండ్రితో కలిసి పెండ్లి కూతురు ప్రత్యక్షమవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు ఆ దృశ్యాన్ని తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. వినూత్నంగా ఎంట్రీ ఇచ్చే తాపత్రయంతో రిస్క్ చేశారని, ఇలాంటి సాహసాలు ప్రమాదాలకు దారితీస్తాయని పలువురు యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

