వామ్మో.. ప్రపంచంలో ఒకే పేరుతో ఇంతమంది ఉన్నారా !! సరికొత్త గిన్నిస్‌ రికార్డ్‌ !!

Updated on: Nov 10, 2022 | 9:08 AM

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. కానీ ఒకే పేరు కలిగిన మనుషుల సంఖ్యమాత్రం భారీగానే ఉంది. అవును, ప్రపంచవ్యాప్తంగా ఒకే పేరుతో 178 మందికి పైగా ఉన్నారు.

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. కానీ ఒకే పేరు కలిగిన మనుషుల సంఖ్యమాత్రం భారీగానే ఉంది. అవును, ప్రపంచవ్యాప్తంగా ఒకే పేరుతో 178 మందికి పైగా ఉన్నారు. సాధారణంగా మన వీధి, ఊరు, ప్రాంతం మొదలు విదేశాల వరకు ఒకే పేరుతో బోలెడు మంది ఉంటుంటారు. వారిలో కొందరు మనకు తారసపడుతుంటారు కూడా.. మరి అలాంటి వారంతా ఒకేచోటకు చేరితే? చేరారు.. చేరడమే కాదు, సరికొత్త గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించారు కూడా. ఈ సంఘటన జపాన్‌ రాజధాని టోక్యోలోని ఓ ఆడిటోరియంలో జరిగింది. ‘హిరోకజు టనాకా’ అనే పేరు కలిగిన 178 మంది ఒకేచోట కలుసుకొని ‘ఒకే పేరుగల వ్యక్తులతో కూడిన అతిపెద్ద సమూహం’గా సరికొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ పేరుతో మూడేళ్ల బుడతడు దగ్గర నుంచి వియత్నాం నుంచి వచ్చిన 80 ఏళ్ల బామ్మ వరకు ఉన్నారు. టోక్యోలో పనిచేసే హిరోకజు టనాకా అనే ఓ కార్పొరేట్‌ కంపెనీ ఉద్యోగి ఒకరోజు తన పేరుతోనే ఉన్న ఓ బేస్‌బాల్‌ ఆటగాడి ప్రతిభ గురించి తెలుసుకొని ముచ్చటపడ్డాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలపై లాఠీ ఝళిపించిన మగ పోలీసులు.. వీడియో వైరల్ !!

Guinness World Records: వారెవా.. చప్పట్లతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌..

బయటపడిన అత్యంత అరుదైన మరకతం !! ఏకంగా కిలోన్నర !!

సూర్యుడికంటే 10 రెట్లు పెద్దదైన బ్లాక్‌ హోల్‌.. భూమికి అతి దగ్గరగా..

తమ్ముడి మాటలకు.. అన్నకు కన్నీళ్లు ఆగేలదు !!

 

Published on: Nov 10, 2022 09:08 AM
Follow Us