Guntur: కదిలే విమానం వెనుక నిల్చున్నారో అంతే

|

Jun 28, 2023 | 9:19 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. ఇంత పెద్ద మొత్తలో నాగనప్రతిమలు బయటపడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నదిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. ఇంత పెద్ద మొత్తలో నాగనప్రతిమలు బయటపడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నదిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ విగ్రహాలు ప్రస్తుత కాలంలోనివేనా లేక పురాతన విగ్రహాలా అన్నకోణంలో ఆరా తీస్తున్నారు. మరోవైపు డామేజ్ అయిన విగ్రహలు ఎవరైనా ఇక్కడ పడవేసారా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే దోషాలు చుట్టు కుంటాయని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏం ఐడియా బాస్‌.. నువ్వే కూలీ నెం.1.. సలామ్ కొడుతున్న నెటిజన్లు

మా ఫస్ట్ ‌నైట్ ఇలా జరిగింది.. నవ వధువు వీడియో పోస్ట్.. కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

కుప్పకూలుతున్న వంతెనలు.. బీహార్‌లో కూలిన మరో వంతెన

వధువుకు స్వీట్‌ తినిపిస్తూ వరుడు చేసిన పనికి వధువు సీరియస్‌

ఆహా.. ఏమి రుచి !! పానీపూరిలు తెగ లాగించేస్తున్న కోతి !!