ఒక్క క్షణం ఆ తల్లి ఆలస్యం చేసి ఉంటే… ఆ బిడ్డ దక్కేది కాదు

Updated on: Jul 30, 2023 | 9:54 AM

కంబోడియాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఒక మహిళ తన ఇంటి పైకప్పు కూలిపోతున్న క్షణంలో తన పిల్లవాడిని ఎలా కాపాడిందనేది వీడియోలో ఉంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.

కంబోడియాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఒక మహిళ తన ఇంటి పైకప్పు కూలిపోతున్న క్షణంలో తన పిల్లవాడిని ఎలా కాపాడిందనేది వీడియోలో ఉంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. పిప్‌సర్‌ అనే మహిళ ఒక పిల్లవాడిని ఎత్తుకుని ఉంది. గదిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ తల్లికి ఏదో శబ్ధం వినిపించగానే ఇద్దరు పిల్లలతో సహా బయటకు పరిగెత్తింది. అయితే ఇంకో పిల్లాడు అక్కడే నడక చైర్‌లో ఉండిపోయాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె ఆ నడకచైర్‌లో ఉన్న పిల్లవాడిని కూడా లాక్కుని బయటకు వచ్చేస్తుంది. ఇంతలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్త్‌డే పార్టీకి రూ. 3 లక్షల బిల్లు.. జుట్లు పట్టుకున్న యువతులు

Pink Dolphin: ఆశ్చర్యపరిచిన అరుదైన పింక్ డాల్ఫిన్‌లు !!

వామ్మో.. 2 ఇడ్లీ రూ.1200 లా… ఏంటో అంతస్పెషల్‌ ??

Cheeramenu Fish: పులస గురించి తెలుసు-మరి ఈ చీరమేను కథేంటి ??

Loading...
Unable to load recommendations.
Follow Us