బావిలో బిడ్డ.. ప్రాణం అడ్డేసిన తల్లి కోతి! తల్లి ప్రేమ అంటే ఇదేనంటూ నెటిజన్ల కామెంట్స్‌.. వీడియో

|

Sep 17, 2021 | 12:07 PM

తల్లి ప్రేమ అంటే ఏంటో ఓ వానరం మరోసారి రుజువు చేసింది. అమ్మ ప్రేమంటే...ఇంత అద్భుతంగా ఉంటుందా? అనేలా ఓ ఘటన చోటుచేసుకుంది. తన చేష్టలతో అందరికీ విసుగు తెప్పించే..

తల్లి ప్రేమ అంటే ఏంటో ఓ వానరం మరోసారి రుజువు చేసింది. అమ్మ ప్రేమంటే…ఇంత అద్భుతంగా ఉంటుందా? అనేలా ఓ ఘటన చోటుచేసుకుంది. తన చేష్టలతో అందరికీ విసుగు తెప్పించే..ఓ కోతి..తల్లిగా మాత్రం తన బిడ్డను కాపాడుకునేందుకు ప్రాణాలనే ఫణ్ణంగా పెట్టింది..ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఇదిగో ఇక్కడ ఓ బావి మీద నిల్చుని..బావిలోకి చూస్తున్న..ఈ కోతిని చూడండి..ఏదో ఆందోళనగా ఉంది కదా..? పాపం ఇదిగో… దాని పిల్ల ఈ బావిలో పడిపోయింది..ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన పిల్ల కోతి.. విలవిల్లాడుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అనంతపురం జిల్లాలో రైతు పొలంలో కుప్పలు కుప్పలుగా పాములు ప్రత్యక్షం.. వీడియో

Beetroot Juice: అయ్యబాబోయ్‌.. బీట్రూట్‌ జ్యూస్‌తో రోగాలన్నీ పరార్‌.. వీడియో