ఇళ్ల ముందు కర్రలతో మహిళల గస్తీ .. ఎందుకంటే ??

|

Feb 04, 2024 | 8:44 PM

అసలే కోతి.. ఆ పై వనం వీడింది.. జనంలోకి వచ్చింది. గ్రామంలో సెటిలైంది. కాయలు, పండ్లే కాదు, మనుషుల్లాగే వెరైటీ తిండి తింటోంది. గడిచిన దశాబ్దం నుంచి కోతుల జనాభా అంతకంతా పెరుగుతుంది. కోతుల సంఖ్య ఎంతగా పెరిగిందంటే అవి మనుషుల మధ్య దర్జాగా బతుకుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట లో కోతుల బెడద నుంచి రక్షించండి అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు.

అసలే కోతి.. ఆ పై వనం వీడింది.. జనంలోకి వచ్చింది. గ్రామంలో సెటిలైంది. కాయలు, పండ్లే కాదు, మనుషుల్లాగే వెరైటీ తిండి తింటోంది. గడిచిన దశాబ్దం నుంచి కోతుల జనాభా అంతకంతా పెరుగుతుంది. కోతుల సంఖ్య ఎంతగా పెరిగిందంటే అవి మనుషుల మధ్య దర్జాగా బతుకుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట లో కోతుల బెడద నుంచి రక్షించండి అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. షేర్ మహమ్మద్ పేట రోడ్డు పై గ్రామస్థులు బైఠాయించి రాస్తారోకో చేశారు. గ్రామ సచివాలయం ముందు ధర్నా కూడా చేసారు. ఇళ్లల్లోకి , రోడ్డు పై వెళ్తున్న వారిని కరుస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతున్న కోతుల్ని వెంటనే పట్టుకొని అడవుల్లో వదలాలన్నది వీరి డిమాండ్‌

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ డబ్బు భద్రంగానే ఉంది.. కస్టమర్లకు పేటీఎం భరోసా

అశ్లీల వీడియోలకు అలవాటు పడ్డ.. కుమారుడికి పెద్ద శిక్ష వేసిన తండ్రి

Follow us on