2 గంటలు బస్సును ఆపిన కోతి !! ప్యాసింజర్లకు పోయింది మతి !!

|

May 18, 2022 | 6:26 PM

చెయ్యెత్తిన చోట బస్సు ఆపబడును అని ఆర్టీసీ బస్సుల ముంగట రాశుంటది గద. అదేందోగాని కొంతమంది డైవరన్లను శాన సార్ల చూశ్నా..

YouTube video player

చెయ్యెత్తిన చోట బస్సు ఆపబడును అని ఆర్టీసీ బస్సుల ముంగట రాశుంటది గద. అదేందోగాని కొంతమంది డైవరన్లను శాన సార్ల చూశ్నా..చెయ్యోత్తిన కాడ కాకుంట ఆల్లకు బ్రేకు ఒత్తాలన్పిచ్చిన కాడ వోయి బస్సు ఆప్తరు.. చెయ్యెత్తుతే ఆగని బస్సు..కోతి ఎక్కుతే మాత్రం ఆగిందుల్లా.. మరీ కోసంబస్సు ఆగుడు చిత్రమన్పిస్తుంది లే.. ముచ్చటింటే ఇంకా త్రిల్లైతరు. ఊ.. మంచిగ బస్సు డ్రైవర్‌ పక్కపోంటే దర్జాగ కూసోని అర్టిపండు తింటున్నడు గద కోతిమారాజు . రాజభోగమంటే ఈ కోతిదే ఉన్నట్టున్నది… ముంగట సీట్ల కూసోవాల్ననని బాగా పాయిరమన్కుంట ఆడ్కెంచి అస్సలే కదుల్తలేదు గద.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ !! నెట్టింట వీడియో వైరల్

5ఏళ్లకే తల్లైన చిన్నారి !! అసలు విషయం తెలిసి వైద్యులు షాక్‌..

హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులకు షాక్‌ !! టాయిలెట్‌లో రహస్య గదులు, టైల్స్ మాటున..

Published on: May 18, 2022 06:26 PM