Monkey: తనను తరిమేద్దామనుకున్న వ్యక్తికి షాకిచ్చిన కోతి.. ఏం చేసిందో చూడండి.! ట్రెండ్ అవుతున్న వీడియో..

Updated on: Oct 26, 2022 | 9:00 AM

ఈ వీడియోలో ఓ కోతి ఇంటి గోడపై కూర్చుని ఉంది. అదే సమయంలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. కోతిని చూసిన అతను దానిని తరిమికొట్టేందుకు రాళ్లు అందుకున్నాడు. అది గమనించిన..


ఈ వీడియోలో ఓ కోతి ఇంటి గోడపై కూర్చుని ఉంది. అదే సమయంలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. కోతిని చూసిన అతను దానిని తరిమికొట్టేందుకు రాళ్లు అందుకున్నాడు. అది గమనించిన.. కోతికి పట్టరాని కోపం వచ్చింది. ఆహా.. నన్నే తరిమేద్దాం అనుకుంటున్నావా.. ఉండు నీ పని చెప్తా.. అనుకుంటూ..క్షణం ఆలస్యం చేయకుండా అమాంతం అతనిపై దూకి అతన్ని కింద పడేసి అక్కడినుంచి పారిపోయింది. ఈ వీడియో చూసేందుకు ఫన్నీగా ఉంది. ఈ వీడియోను ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసారు. కాగా ఈ వీడియోను లక్షలమంది వీక్షించారు. వందల్లో లైక్‌ చేసారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలు రకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 26, 2022 09:00 AM