20 వేల నాణాలతో అయోధ్య రామ మందిరం

|

Jan 23, 2024 | 12:55 PM

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక వాతవరణం కనబడుతుంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వివిద రూపాల్లో భక్తలు రామభక్తిని చాటుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆలయాలను ముస్తాబు చేశారు. భక్తి పాటలు పాడుతున్నారు. ఆ క్రమంలోనే రామ నామమే ప్రాణమని నమ్మిన రామ భక్తుడు వినూతన ఆలోచనతో అయోధ్య మందిరాన్ని రూపొందించారు.

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక వాతవరణం కనబడుతుంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వివిద రూపాల్లో భక్తలు రామభక్తిని చాటుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆలయాలను ముస్తాబు చేశారు. భక్తి పాటలు పాడుతున్నారు. ఆ క్రమంలోనే రామ నామమే ప్రాణమని నమ్మిన రామ భక్తుడు వినూతన ఆలోచనతో అయోధ్య మందిరాన్ని రూపొందించారు. 20వేల నాణాలను ఉపయోగించి, 10అడుగుల పొడవు కలిగిన 8అడుగుల వెడల్పుతో అత్య అద్బుతంగా అయోధ్య రామ మందిర ప్రతి రూపాన్ని తీర్చిదిద్దారు. కేవలం మూడు రోజులు శ్రమించి భక్తితో తయారు చేసి పూజలు జరిపి ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. రామ మందిర ప్రతిరూపం తయారీలో అన్ని రకాల నాణాలను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలోనే అరుదైన శస్త్ర చికిత్స.. వ్యక్తికి చేయి మార్పిడి

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఖుష్బూ.. ఎందుకంటే ??

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులకు సెలవు

కళాకారుడి అపురూప సృష్టి.. రామయణం మొత్తం సూక్ష్మ చిత్రాలలో

Sitara Ghattamaneni: అనాధ బాలలతో కలిసి సినిమా చూసిన సితార