మెడికల్‌ షాప్‌లో రెచ్చిపోయిన దుండగులు.. తుపాకులతో బెదిరించి..

| Edited By: Ram Naramaneni

Jan 25, 2023 | 10:15 AM

పంజాబ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ముసుగు ధరించిన కొందరు దుండగులు చేతిలో తుపాకులు పట్టుకుని హల్‌చల్‌ చేశారు.

పంజాబ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ముసుగు ధరించిన కొందరు దుండగులు చేతిలో తుపాకులు పట్టుకుని హల్‌చల్‌ చేశారు. తుపాకీతో మెడికల్ షాపులోకి ప్రవేశించిన దుండగులు.. మెడికల్‌ షాప్‌ యజమానిని బెదిరించి 40,000 రూపాయలు దోచుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు మొదట సాధారణ కస్టమర్లు లాగానే షాపులోకి ప్రవేశించారు. ఏవో మందులు కావాలని అడిగారు. షాపు యజమాని మందులు వెతుకుతున్న క్రమంలో వీళ్ల ప్లాన్‌ అమలు చేశారు. కనిపించకుండా పెట్టిన గన్‌ను బయటకు తీసి షాపు ఓనర్‌కు గురిపెట్టాడు ఓ దుండగుడు, అక్కడున్న మరో వ్యక్తిని ఒడిసిపట్టుకున్నాడు మరో దుండగుడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే

స్కూలుకు వెళ్లాల్సిచిన్నారి వీధిలో.. వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు..

‘నాటు నాటు’ పాటకు నాటి హాస్యనటుల డ్యాన్స్.. వీడియో చూడాల్సిందే

ఘనంగా వివాహం.. బ్యాండ్‌ బాజాలతో.. డిజే మోతలతో శునకాలకు వివాహం !!

గజరాజుకు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

 

Published on: Jan 25, 2023 09:52 AM