Lottery in USA: వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!
బాల్టిమోర్ కు చెందిన ట్రక్ డ్రైవర్ కు మేరీలాండ్ వైపు వెళ్లినపుడు ఓ బార్ లో ఆగడం, మద్యం సేవించి సేదతీరడం అలవాటు. ఆ సమయంలో కెనో లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాడు. అయితే, ఎప్పుడూ పది డాలర్లు మాత్రమే దీనికోసం వెచ్చిస్తాడు. ఈ నెల 5న మాత్రం పది డాలర్ల కెనో టికెట్ అడిగితే బార్ టెండర్ అదనంగా 40 డాలర్ల బోనస్ టికెట్ ను ఇచ్చింది.
అమెరికాలోని మేరీలాండ్ లో ఓ ట్రక్ డ్రైవర్ ను అదృష్టం వరించింది. అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు ఏకంగా 32 వేల డాలర్ల బహుమతి దక్కింది. కెనో మానిటర్ లో తన టికెట్ నెంబర్ చూసినపుడు నమ్మశక్యం కలగలేదని సదరు ట్రక్ డ్రైవర్ చెప్పాడు. బాల్టిమోర్ కు చెందిన ట్రక్ డ్రైవర్ కు మేరీలాండ్ వైపు వెళ్లినపుడు ఓ బార్ లో ఆగడం, మద్యం సేవించి సేదతీరడం అలవాటు. ఆ సమయంలో కెనో లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాడు. అయితే, ఎప్పుడూ పది డాలర్లు మాత్రమే దీనికోసం వెచ్చిస్తాడు.
ఈ నెల 5న మాత్రం పది డాలర్ల కెనో టికెట్ అడిగితే బార్ టెండర్ అదనంగా 40 డాలర్ల బోనస్ టికెట్ ను ఇచ్చింది. దానిని కొంటారా లేక వాపస్ చేస్తారా అని అడగగా ట్రక్ డ్రైవర్ తన తప్పని పరిస్థితుల్లో మిగిలిన 30 డాలర్లు ఇచ్చి ఆ టిక్కెట్ కొన్నాడు. ఫలితాల రోజు కెనో .. మీటర్ చూసుకుంటే వరుసగా తన టికెట్ నెంబర్ పైనున్న అంకెలు కనబడడంతో ఆశ్చర్యపోయాడు. మొత్తం పది అంకెలలో వరుసగా తొమ్మిది అంకెలు సరిపోవడంతో ట్రక్ డ్రైవర్ కొన్న టికెట్ కు 32 డాలర్ల లాటరీ తగిలింది. ఈ మొత్తం మన రూపాయల్లో 26 లక్షలకు పైమాటే. అనుకోకుండా కొన్న 40 డాలర్ల టికెట్ వల్ల ఆ ట్రక్ డ్రైవర్ 32 వేల డాలర్లు గెల్చుకున్నాడు. ఈ మొత్తాన్ని పొదుపు చేసుకుంటానని సదరు డ్రైవర్ చెప్పాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

