పెళ్లిచూపుల ట్వీట్..! అబ్బాయి ప్రశ్నలకు నెటిజన్ల ఆన్సర్‌ హైలైట్..!

|

Jun 01, 2022 | 9:12 PM

అమ్మాయిని చూసేందుకు పెళ్లి చూపులకు వెళ్లిన ఓ అబ్బాయి తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. దానికి తన సందేహం కూడా జతచేశాడు..

అమ్మాయిని చూసేందుకు పెళ్లి చూపులకు వెళ్లిన ఓ అబ్బాయి తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. దానికి తన సందేహం కూడా జతచేశాడు..28ఏళ్ల ఆ యువకుడు పెళ్లి చూపులు నిమిత్తం అమ్మాయి ఇంటికి వెళ్లాడు..అతని వెంట తన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే, పెళ్లిచూపులకు వచ్చిన అతిథులకు ఏదో ఒక తినుబండారం అందించటం ఆనవాయితీ. అయితే, ఇక్కడ కూడా అదే జరిగింది. అమ్మాయి వంట బాగా చేస్తుందన్నారు ఆమె పుట్టింటివారు. దాంతో తనకు ఆకలిగా ఉందని తనకోసం ఒక దోశ వేయమని కోరాడట..దాంతో ఆ అమ్మాయి, ఓ తప్పకుండా అంటూ బరబరా వంటగదిలోకి వెళ్లి వెరైటీగా ఇలాంటి విచిత్ర దోశ వేసి తీసుకొచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital News Round Up: నాగ్‌ హీరోగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ | తొందరలో సమాధిలోంచి బయటకు వస్తా! లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: దేళ్ల చిన్నారి వర్కవుట్స్‌| ప్రేయసికి చేసిన ఖర్చు లెక్కరాసి ప్రేమికుడి సూసైడ్

Guntur: వాడు పెద్ద సైకో.. అలాంటోడు బ్రతకకూడదు !!

Published on: Jun 01, 2022 09:12 PM