బోను డోరు క్లోజ్‌ చేయడం ఎలాగో కుక్కకు నేర్పిన యజమాని.. ఆ తర్వాత

|

May 15, 2024 | 8:27 PM

శునకాలు మనుషులకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. మనం కాస్త వాటిని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటే చాలు.. మనం ఏ చెప్పినా నేర్చుకుంటాయని చెప్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ శునకానికి తన యజమాని బోను డోర్‌ ఎలా క్లోజ్‌ చేసి, లాక్‌ చేయాలో నేర్పించాడు. అనంతరం ఆ కుక్క తన తెలివితేటలు ఓ పిల్లిపై ప్రయోగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

శునకాలు మనుషులకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. మనం కాస్త వాటిని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటే చాలు.. మనం ఏ చెప్పినా నేర్చుకుంటాయని చెప్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ శునకానికి తన యజమాని బోను డోర్‌ ఎలా క్లోజ్‌ చేసి, లాక్‌ చేయాలో నేర్పించాడు. అనంతరం ఆ కుక్క తన తెలివితేటలు ఓ పిల్లిపై ప్రయోగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ శునకం యజమాని ఓ చిన్నపాటి బోను, దానికి తాడు సాయంతో లాక్‌ వేసేలా ఏర్పాటు చేశారు. దానిని ఎలా క్లోజ్‌ చేయాలో, ఎలా లాక్‌ చేయాలో శునకానికి నేర్పించారు. ఎంతో చక్కగా నేర్చుకున్న శునకం తను నేర్చుకున్న పాఠాన్ని వెంటనే ప్రాక్టీస్‌ చేసేసింది. అదెలా అంటే, ఈ శునకంతో పాటు ఆ ఇంట్లో ఓ పెంపుడు పిల్లి కూడా ఉంది. అది ఆ బోనుకి కొంచెం దూరంగా కూర్చుని తన పనిలో తానుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోళ్లకు దొరికినంత

TOP 9 ET News: వారణాసి లో సతీసమేతంగా పవన్‌ పూజలు | పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్

Kannappa: కేన్స్‌ వేదికగా కన్నప్ప.. ప్రభాస్ ఉంటే అంతే మరి !!

ఐఫోన్‌ ఫింగర్‌ అంటే ఏంటి ?? ఇది ప్రమాదకరమా ??

మార్కెట్లో కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా ??