Viral: మెట్రో రైలుతో యువకుడి రేసింగ్.. కట్ చేస్తే, ఊహించని ట్విస్ట్ !!(Video)
ప్రతిరోజూ నెట్టింట ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. కొన్నివీడియోలు షాక్‌కి గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రతిరోజూ నెట్టింట ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. కొన్నివీడియోలు షాక్‌కి గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెట్రో రైలులో ఓ ప్రయాణికుడు సృష్టించిన అద్భుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఓ యువకుడు మెట్రో రైలుతో రేసింగ్ పోటీ పెట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక యువకుడు మెట్రో రైలు నుండి దిగి, ఆ స్టేషన్ నుండి తదుపరి స్టాప్ వరకు పరుగెత్తుకెళ్లి అదే రైలును, అదేబోగీని క్యాచ్ చేశాడు. ఇలా రైలుతో పోటీపడి పరిగెత్తిన ఆ యువకుడు .. నెక్స్ట్ స్టాప్‌లో అదే రైలు క్యాచ్ చేశాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అతను తదుపరి స్టాప్ వరకూ పరుగెత్తి.. అదే రైలులోని అదే బోగీలో ఎక్కాడు.
Also Watch:
బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్ ట్విస్ట్ !!
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!
చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!
మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??