పోలీస్ కారునే దొంగించి !! చావు అంచులా దాకా వెళ్లొచ్చాడు !!
పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్నే దొంగలించేందుకు ప్రయయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. ఆ క్రమంలో ముందు వెనుక చూడకుండా ఊహించనంత వేగంగా వెళ్లిపోయాడు. మృత్యు ముఖం వరకు వెళ్లి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ అనుహ్య ఘటన అమెరికాలోని అట్లాంటాలో చోటుచేసుకుంది. ఓ దొంగ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని దొంగలించి పారిపోవాలనుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు అతడ్ని వెంబడించారు. ఒక పక్క కారుని ట్రేస్ చేస్తూ ఫాలో అయ్యారు. మరోవైపు గగనతలం నుంచి హెలకాఫ్టర్‌ల సాయంతో కూడా […]
పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్నే దొంగలించేందుకు ప్రయయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. ఆ క్రమంలో ముందు వెనుక చూడకుండా ఊహించనంత వేగంగా వెళ్లిపోయాడు. మృత్యు ముఖం వరకు వెళ్లి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ అనుహ్య ఘటన అమెరికాలోని అట్లాంటాలో చోటుచేసుకుంది. ఓ దొంగ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని దొంగలించి పారిపోవాలనుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు అతడ్ని వెంబడించారు. ఒక పక్క కారుని ట్రేస్ చేస్తూ ఫాలో అయ్యారు. మరోవైపు గగనతలం నుంచి హెలకాఫ్టర్‌ల సాయంతో కూడా ఛేజ్ చేశారు. ఇంతలో అనుహ్యంగా ఆ కారు అదుపుతప్పి సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పల్టీలు కొట్టి తలికిందులగా పడిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: లీకులతో తలపట్టుకుంటున్న రామ్ చరణ్
Prabhas: జోతిష్యం ఎఫెక్ట్ కాదురా.. జ్వరం ఎఫెక్ట్..
Prabhas: ఒక్కడు చేసిన పనితో.. ప్రభాస్‌కు ఎన్ని కష్టాలు !!
Ram Charan: ‘లియో’లో చెర్రీ.. దద్దరిల్లిపోనున్న ఎంట్రీ !!
Sidharth Malhotra-Kiara Advani: పెళ్లేమో కాని.. వీళ్ల రచ్చ మరీ ఎక్కువైందిగా !!