Crocodile Viral video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో

ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న వింత వింత విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు గగుర్బొడుస్తుంది. మరికొన్ని విన్యాసాలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటున్నాయి. ముఖ్యంగా జంతువులతో చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఔరా అనిపిస్తుంటాయి.

Crocodile Viral video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో

|

Updated on: Nov 18, 2021 | 9:12 AM


ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న వింత వింత విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు గగుర్బొడుస్తుంది. మరికొన్ని విన్యాసాలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటున్నాయి. ముఖ్యంగా జంతువులతో చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఔరా అనిపిస్తుంటాయి. అయితే కొన్ని సార్లు ఇవి వారి ప్రాణాల మీదకు కూడా వస్తుంటాయి. తాజాగా ఓ మొసలి వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇక్కడో ఓ వ్యక్తి మొసలితో తెగ విన్యాసాలు చేస్తున్నాడు. దాంతో అక్కడున్న వారంతా అరుపులు, కేకలు వేస్తున్నారు..వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి మొసలితో విన్యాసాలు చేస్తున్నాడు..ఆ వ్యక్తి చేతిని మొసలి నోట్లో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ కొంత సేపు తర్వాత ఆ మొసలి ఆ వ్యక్తి చేతిని పట్టుకుంటుంది. చివరికి ఎలాగోలా చేతిని బయటకు తీసేసుకున్నాడు. 28 సెకన్ల విడివి గల ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరైనది కాదని చురకలంటిస్తున్నారు. ఇలా జంతువులతో స్టంట్లు చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందంటూ మండిపడుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us