బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే పియానో వాయించాడు

|

Nov 03, 2023 | 8:53 PM

భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి పియానోపై హనుమాన్ చాలీసా వాయిస్తూ బ్రెయిన్ ట్యూమర్‌కు సర్జరీ చేయించుకున్నాడు. రోగికి మత్తుమందు ఇవ్వకుండా అతడిని మెలకువలో ఉంచే అతడి మెదడులోని ట్యూమర్‌ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. బీహార్‌లోని బక్సర్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తి తరచూ మూర్ఛపోతుండడంతో వైద్యులను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌లో కణతి వల్లే అలా జరుగుతున్నట్టు గుర్తించారు.

భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి పియానోపై హనుమాన్ చాలీసా వాయిస్తూ బ్రెయిన్ ట్యూమర్‌కు సర్జరీ చేయించుకున్నాడు. రోగికి మత్తుమందు ఇవ్వకుండా అతడిని మెలకువలో ఉంచే అతడి మెదడులోని ట్యూమర్‌ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. బీహార్‌లోని బక్సర్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తి తరచూ మూర్ఛపోతుండడంతో వైద్యులను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌లో కణతి వల్లే అలా జరుగుతున్నట్టు గుర్తించారు. రోగి వయసు చిన్నది కావడం, అతడి మోటార్ కార్టెక్స్‌కు ట్యూమర్ అతి సమీపంలో ఉండడంతో భౌతిక కదలికలు నియంత్రించే మెదడు ప్రాంతాన్ని చేతనావస్థలో ఉంచి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Thalapathy: మీ కాలికింద చెప్పునవుతా.. సూపర్ స్టార్ పొలిటికల్ కామెంట్స్

Sushmita Sen: సుస్మితాసేన్‌కు గుండెపోటు.. కారణం ఇదే..

CM KCR: తుది ఘట్టానికి కేసీఆర్‌ రాజశ్యామల యాగం !!

నామినేషన్లకు ముహూర్త బలం.. ఆ నాలుగు రోజులే !!

రోడ్డుపై నగ్నంగా తిరుగుతూ.. పోలీసులపైనే దాడి !!