మృతదేహాన్ని పడేసేందుకు క్యాబ్‌ బుక్‌ చేశారు.. తర్వాత ఏం జరిగిందంటే ??

|

Jul 28, 2023 | 7:42 PM

ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య చేశారు. తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి ఎక్కడైనా పడేసేందుకు ఒక క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు.

ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య చేశారు. తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి ఎక్కడైనా పడేసేందుకు ఒక క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. వేంటనే పోలీసులు వచ్చి ఆమె యొక్క బంధువులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 కోట్ల రూపాయల విలువైన వారసత్వ ఆస్తి కోసం కుసుమ్ కుమారిని ఆమె బంధువులు జూలై 11న హత్య చేశారు.