జోకర్‌ వేషంలో రైల్లో ప్రయాణికుల్ని కాల్చి చంపాడు.. చివరికి ??

Updated on: Aug 08, 2023 | 9:22 PM

ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా తనకు సంబంధం లేని మనుషులను చంపాడు. దొరకననే ధైర్యమా లేక టైం పాస్‌కి అలా చేశాడో తెలియదు. చివరికీ ప్రజలంతా అతడ్ని చంపేయాలని తీర్మానించారు. అప్పుడైనా మార్పు వచ్చిందో లేదో గానీ అకారణంగా అమాయకులు ప్రాణాలు బలిగ్నొ దుర్మార్గుడిగా నిలిచిపోయాడు. వివరాల్లోకెళ్తే..ఓ వ్యక్తి జోకర్‌లా వేషం ధరించి టోక్యోలోని ఓ రైలులో మారణకాండకు తెగబడ్డాడు.

ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా తనకు సంబంధం లేని మనుషులను చంపాడు. దొరకననే ధైర్యమా లేక టైం పాస్‌కి అలా చేశాడో తెలియదు. చివరికీ ప్రజలంతా అతడ్ని చంపేయాలని తీర్మానించారు. అప్పుడైనా మార్పు వచ్చిందో లేదో గానీ అకారణంగా అమాయకులు ప్రాణాలు బలిగ్నొ దుర్మార్గుడిగా నిలిచిపోయాడు. వివరాల్లోకెళ్తే..ఓ వ్యక్తి జోకర్‌లా వేషం ధరించి టోక్యోలోని ఓ రైలులో మారణకాండకు తెగబడ్డాడు. కాల్పులు జరిపి 70 ఏళ్ల వృద్ధుడితో సహా దాదాపు 12 మందిని నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఆ దారుణం 2021లో జరిగింది. ఐతే ఆ టైంలో ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవ్వరో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. ఎందువల్ల ఇలా చేశాడని ఎంతలా ఆరా తీసినా? ఎవరా వ్యక్తి? అనేది ఓ మిస్టరీలా మిగిలిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జుగాడ్ కారు ఎంచక్కా పడకేసి తొంగోవచ్చు..

కుక్కకి సీమంతం.. పండ్లు, పూలు, గాజులతో ఫంక్షన్‌ !! వీడియో వైరల్‌

Hyderabad: హైదరాబాద్‌లో కొత్త తరహా పార్క్.. అక్కడ కూర్చోనే ఆఫీస్ వర్క్

TOP 9 ET News: ఏపీ సర్కార్‌పై ఉగ్రుడైన అన్న.. | గద్దర్ కవితతో.. విరుచుకుపడ్డ తమ్ముడు..

Digital TOP 9 NEWS: వలపు వలలో కానిస్టేబుల్ | కాంగ్రెస్ గూటికి షర్మిల

Loading...
Unable to load recommendations.
Follow Us