మహిళ గొంతులో ఇరుక్కున్న చేప.. అతి కష్టంమీద..

Updated on: Apr 17, 2023 | 8:40 PM

తోటి మహిళలతో కలసి చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ మహిళ అనుకోకుండా ప్రమాదంలో పడింది. తనకు చిక్కిన చేపను అదుపు చేసే క్రమంలో నోట్లో పెట్టుకుని ప్రాణాలమీదకు తెచ్చుకుంది. ఆ చేప ఠక్కున జారిపోయి.. గొంతులో ఇరక్కుపోయింది. ఆ చేప లోనికి వెళ్లక.. బయట రాక..

తోటి మహిళలతో కలసి చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ మహిళ అనుకోకుండా ప్రమాదంలో పడింది. తనకు చిక్కిన చేపను అదుపు చేసే క్రమంలో నోట్లో పెట్టుకుని ప్రాణాలమీదకు తెచ్చుకుంది. ఆ చేప ఠక్కున జారిపోయి.. గొంతులో ఇరక్కుపోయింది. ఆ చేప లోనికి వెళ్లక.. బయట రాక.. ఆ మహిళను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా కుంజవారిగూడెం గ్రామంలో వెలుగుచూసింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కుంజవారిగూడెం గ్రామంలో నివసిస్తున్న గిరిజన మహిళ కుంజా సీత తోటి మహిళలతో కలిసి చేపలను పట్టేందుకు వెళ్లింది. నదిలో గాలం వేసింది. సీత వేసిన గాలానికి ఓ చిన్న చేప చిక్కింది. ఆ చేపను చేతిలోకి తీసుకుంది సీత. కానీ ఆచేప తప్పించుకోడానికి చాలా ప్రయత్నం చేసింది. దీంతో దాన్ని నోటితో పట్టుకునేందుకు ప్రయత్నించింది. అంతే ఆ చేప టక్కున గొంతులోకి వెళ్లిపోయింది. అక్కడ ఇరుక్కుపోయింది. లోనికి పోదు, బయటకు రాదు.. తోటి గిరిజన మహిళలు ఎంత ప్రయత్నించినా నోటిలో ఉన్న చేప బయటకు రాకపోవడంతో.. సీతకు ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. స్విగ్గీ నిర్వాకం

Araku Valley: వేసవిలోనూ మంత్రముగ్ధులను చేస్తున్న అరకు అందాలు

కుక్క ముందు యువకుడు నాగినీ డ్యాన్స్ !! లోకల్‌ మద్యం మాయ అంటున్న నెటిజన్లు

ఆస్తి కోసం రాబందులుగా మారిన బంధువులు.. ఏం చేశారంటే ??

Sonu Sood: 2500 కేజీల బియ్యంతో సోనూసూద్‌ నిలువెత్తు రూపం

 

Published on: Apr 17, 2023 08:40 PM
Follow Us