చిన్నారి అద్భుత ట్యాలెంట్‌.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్న నెటిజనం

|

Jul 18, 2022 | 8:46 PM

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ బాలుడు ట్యాలెంట్‌ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వాటే ట్యాలెంట్‌.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ బాలుడు ట్యాలెంట్‌ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వాటే ట్యాలెంట్‌.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్నారు. ఈ బాలుడు ప్రదర్శించిన విలువిద్యను చూసి తెగ ఎంజాయ్‌ చేస్తన్నారు.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లవాడు తన రెండు చేతులపైన తలక్రిందులుగా నిలబడ్డాడు. ఒక కాలి పాదంతో విల్లును ఎంతో ఒడుపుగా పట్టుకున్నాడు. మరో పాదంతో బాణాన్ని పట్టుకుని అద్భుతంగా లక్ష్యాన్ని ఛేదించాడు. సింగిల్‌ స్ట్రోక్‌లో లక్ష్యాన్ని చేధించి ఔరా అనిపించాడు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసారు. ఈ వీడియో చూసిన లక్షలమంది నెటిజన్లు చిన్నారి ట్యాలెంట్‌కు ముగ్ధులయిపోతున్నారు. వేలమంది లైక్‌ చేస్తూ బుడ్డోడిపై ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభుదేవా స్టెప్పులు యాజిటీజ్ దించేస్తున్న లుంగీ బాబాయ్.. వీడియో వైరల్‌

వరదలు వచ్చిన తగ్గేదేలే అంటూ.. థర్మకోల్​ షీట్​తో ఈదుతూ పెళ్లి మంటపానికి చేరిన వరుడు

Published on: Jul 18, 2022 08:46 PM