Know This: భారతదేశంలోని చివరి గ్రామం ఏదో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడాల్సిందే

|

Aug 14, 2022 | 9:34 AM

ఇప్పటికీ వెలుగు చూడని ఎన్నో రహస్యాలు, మరెన్నో సహజ వనరులు, పౌరాణిక సంప్రదాయాల నెలవు మన భారతదేశం. దేశంలో అనేక రహస్యాలతో కూడిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

ఇప్పటికీ వెలుగు చూడని ఎన్నో రహస్యాలు, మరెన్నో సహజ వనరులు, పౌరాణిక సంప్రదాయాల నెలవు మన భారతదేశం. దేశంలో అనేక రహస్యాలతో కూడిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే, మనం దేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి. అయితే, భారతదేశంలోని చివరి గ్రామం ఏదో, అది ఎక్కడుందో తెలుసా.. భారతదేశంలోని చివరి గ్రామం పేరు ‘మనా’. ఇది ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉంది. ఈ గ్రామాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. బద్రీనాథ్ స్వామిని దర్శించుకోవడానికి ఎప్పుడు వెళ్లినా ఆ గ్రామానికి వెళ్లొచ్చు. ఎందుకంటే.. బద్రీనాథ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆ గ్రామం ఉంటుంది. దీనినే భారతదేశంలోని చివరి గ్రామం అని పిలుస్తారు. ఈ గ్రామంతో మహాభారతానికి కూడా సంబంధం ఉందని చెబుతారు పెద్దలు. ఈ గ్రామంలో దాదాపు 60 ఇళ్లు, 400 మంది జనాభా ఉంటారు. ఇక్కడ చాలా ఇళ్లు చెక్కతో చేసినవే. పైకప్పు రాతి పలకలతో ఉంటుంది. ఈ ఇళ్లు భూకంపాలను సైతం తట్టుకొని నిలబడతాయట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇన్‌స్టాలో ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. చివరికి ??

టీవీ చూస్తుండగా కనిపించిన చిన్న రంధ్రం !! పరిశీలించి చూస్తే మైండ్ బ్లాంక్ !!

మరోసారి దిమ్మతిరిగిపోయింది !! రీ-రిలీజ్‌ లోనూ.. కోట్లు కుమ్మరించింది

అరేబియన్‌ దిగ్గజం నయా రికార్డ్‌.. టీ20ల్లో తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర

Macherla Niyojakavargam: మాసు.. క్లాసు.. క్రాస్ బ్రీడే మాచర్ల

 

Published on: Aug 14, 2022 09:34 AM