మొదటి సారి సమోసా తిన్న ఇటాలియన్ వ్యక్తి !! అతని రియాక్షన్ చూస్తే !! వీడియో
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలతో పాటు.. మనుషులు చేసే ఫన్నీ స్కిట్స్‌కి సంబంధించిన వీడియోలు
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలతో పాటు.. మనుషులు చేసే ఫన్నీ స్కిట్స్‌కి సంబంధించిన వీడియోలు, అనుకోకుండా జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ రచ్చ చేస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా సమోసా అంటే చాలా మంది ఇష్టపడుతారు. టీ తాగే ముందు గానీ, స్నాక్స్‌గా కానీ సమోసాలను లాగించేస్తుంటారు జనాలు. అయితే, సమోసాలు ఇష్టం లేని వారు కూడా ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. అయితే, ఓ వ్యక్తి తొలిసారి సమోసా తినేందుకు ప్రయత్నించాడు. సమోసాను మొదటిసారి తిన్న తరువాత అతని ముఖంలో లక్షణాలు చాలా ఫన్నీగా కనిపించాయి.
Also Watch:
ఇదేందయ్యా వెజ్ ఫిష్ ఫ్రై !! నెట్టింట వైరల్ అవుతున్న కొత్త వంటకం.. వీడియో
వారు నిత్య యవ్వనులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్ళ వారిలా ఉంటారు.. వీడియో
Ajwain Leaves: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క తప్పని సరి !! అనేక రకాల వ్యాధులకు చెక్.. వీడియో
Digital News Round Up : సెకండ్ సీజన్‌లో చిరంజీవి పక్కా! | ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం.. లైవ్ వీడియో
Digital TOP 9 NEWS: నేలపై న్యూక్లియర్ ఫ్యూజన్ | యువ సామ్రాట్ డిజిటల్ ఎంట్రీ.. వీడియో