International Drug Racket: ఉడ్తా విజయవాడ.. డ్రగ్స్ డొంక కదిలిందా..?? లైవ్ వీడియో
దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది. దాని విలువ రూ.9వేల కోట్ల వరకు ఉంటుంది. ఐతే దీనికి ఏపీతో లింకులుండడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: రైతు పెన్షన్ ఖాతాలోకి డబ్బుల వర్షం.. చివరికి ఏమైందంటే..?? వీడియో