నదిలో స్నానం చేస్తూ ముద్దులతో రొమాన్స్.. వాళ్ళని బయటకి లాగి ??
ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. పవిత్రమైన సరయూ నదిలో స్నానం చేస్తూ భార్యకు ముద్దు పెట్టాడంటూ ఓ వ్యక్తిని చితకబాదారు అయోధ్యలో. సరయూ నదిలో ఓ జంట నీళ్లలోకి దిగగా..
ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. పవిత్రమైన సరయూ నదిలో స్నానం చేస్తూ భార్యకు ముద్దు పెట్టాడంటూ ఓ వ్యక్తిని చితకబాదారు అయోధ్యలో. సరయూ నదిలో ఓ జంట నీళ్లలోకి దిగగా.. భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు. ఈ వ్యవహారాన్ని అక్కడున్న వ్యక్తులు రికార్డు చేయగా.. కొందరు అతన్ని బయటకు లాగేసి చెయ్యి చేసుకున్నారు. ఇది పవిత్రమైన నేల. అయోధ్యలో ఇలాంటి పనులు సహించం అంటూ రామ భక్తుడిగా ఓ వ్యక్తి మాట్లాడడం ఆ వీడియోలో చూడొచ్చు. ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈత కొడుతూ.. సొమసిల్లిపోయిన లేడీ స్విమ్మర్ !!
మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్ తో.. రూ.93 కోట్ల ఆస్తి ??
గుర్రంతో పోటీపడి మరీ స్కేటింగ్.. చివరకు ?? నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
నాపేరు జగన్.. నాకు పెళ్లి కోసం అమ్మాయి కావాలి !! గోడలపై కనిపించిన పోస్టర్
యుద్ధం మా ప్రేమను విడదీయలేదు.. సైనిక దుస్తుల్లోనే..