మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ హోలీ. రంగులు చల్లుకుంటూ, డ్యాన్సులు చేస్తూ సంతోషంగా గడిపే సమయం ఇది. గ్రామాల నుంచి పట్టణాల వరకూ పిల్లల నుంచి పెద్దల వరకూ.. సంపున్నుల నుంచి సమాన్యుల వరకూ అందరూ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే రంగుల సంబరాన్ని నిర్వహించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.