కస్టడీలోకి కోడి ..అనుమానాస్పదంగా తిరుగుతోందని !! ఎక్కడో తెలుసా ?? వీడియో
అమెరికాలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. పెంటగన్ హై సెక్యూరిటీ ప్రాంతంలో ఓ కోడి అనుమానితంగా తిరుగుతోందని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
అమెరికాలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. పెంటగన్ హై సెక్యూరిటీ ప్రాంతంలో ఓ కోడి అనుమానితంగా తిరుగుతోందని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో తాజాగా కోడి తిరుగుతూ కనిపించిందని వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌కు చెందిన జంతు సంక్షేమ సంఘం సోషల్ మీడియాలో తెలిపింది. పెంటగన్ వద్ద కోడి అనుమానంగా తిరుగుతుండటంతో, దానిని తీసుకెళ్లేందుకు తమ అధికారులను పిలిచారని జంతు సంరక్షణ సంఘంలోని ఓ ఉద్యోగి తన ఫేస్‌బుక్ పేజ్‌లో రాసుకొచ్చారు. గోధుమ రంగు ఈకలున్న ఈ కోడికి హెన్నీ పెన్నీ అని అధికారులు నామకరణం చేసారు. ఆ కోడి ఎక్కడ నుంచి వచ్చింది, పెంటగన్‌కి ఎలా వచ్చిందనే విషయాలను సంబంధిత అధికారులు వెల్లడించలేదు.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

